Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

థాయ్‌లాండ్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

Follow Udayam on Google
Kiran Nov 16, 2026 1:05 PM అంతర్జాతీయంGeneral
థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ ద్వీపం పటాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బైక్ రెంటల్ భవనంలో చెలరేగిన మంటలు పక్క భవనాలకు వ్యాపించడంతో 11 మంది మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. భవనం కింది అంతస్తులో ఉన్న మోటార్‌సైకిళ్ల ఇంధనం కారణంగా మంటలు తీవ్రంగా వ్యాపించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...