వార్తలకు తిరిగి వెళ్లండి
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో రెండు థార్ కార్లతో రేసింగ్ చేస్తూ యువకులు బైక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో షహానా బేగం (40) మృతి చెందగా, ఆమె భర్త షాకీర్ తీవ్రంగా గాయపడ్డారు.
కుమార్తె ఆయారాకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక కారును స్థానికులు పట్టుకోగా, మరో కారు వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

