Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

Follow Udayam on Google
Harika Oct 17, 2026 10:47 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ 78వ రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ హాజరయ్యారు.

Comments

G
Loading comments...