వార్తలకు తిరిగి వెళ్లండి

కొన్నిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.220 పెరిగి రూ.1,47,660కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.200 పెరిగి రూ.1,35,350కు చేరింది.
మరోవైపు కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద స్థిరంగా ఉంది. ఈ ధరలకు 3% జీఎస్టీ అదనం. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
Comments
Loading comments...

