Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్గత భద్రతలో పరిస్థితులు మారాయి: హోంశాఖ కార్యదర్శి

Follow Udayam on Google
Harika Oct 17, 2026 10:42 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో ఐపీఎస్‌ శిక్షణార్థుల పరేడ్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ ప్రసంగించారు. దేశ అంతర్గత భద్రతలో సంప్రదాయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. అంతర్గత భద్రతకు ఎదురవుతున్న ఐదు కొత్త సవాళ్లను ఐపీఎస్‌ శిక్షణార్థుల దీక్షాంత పరేడ్‌లో ఆయన వివరించారు.

Comments

G
Loading comments...