వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. తమ కుమార్తె కావ్యా మారన్ వివాహ రిసెప్షన్కు ఆహ్వానించారు.
కావ్యా మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో జరగనుంది.
Comments
Loading comments...

