Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగం ఆశ చూపి మహిళపై లైంగిక దాడి

Follow Udayam on Google
Harika Oct 17, 2026 10:49 AM హైదరాబాద్General
ఉద్యోగం ఆశ చూపి మహిళపై లైంగిక దాడి - Udayam
హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువకుడు మహిళకు మాయమాటలు చెప్పి ఆటోలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 51కు తీసుకెళ్లినట్లు ఫిర్యాదు నమోదైంది. అక్కడ లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి, బాధితురాలిని అమీర్‌పేట యూసీహెచ్‌సీకి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...