Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

TGSRTC ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్

Follow Udayam on Google
Kiran Nov 16, 2026 11:28 AM హైదరాబాద్General
TGSRTC ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ - Udayam
హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో సోమవారం డాక్టర్ అనిల్ కుమార్, IPS.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Comments

G
Loading comments...