Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TGSP సిబ్బందికి ఎస్పీ జానకి అభినందనలు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 4:53 PM మహబూబ్‌నగర్తెలంగాణ
TGSP సిబ్బందికి ఎస్పీ జానకి అభినందనలు - Udayam
మహబూబ్నగర్ జిల్లాలో గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో సమర్థవంతంగా సేవలందించిన TGSP 10వ బెటాలియన్, బీచ్పల్లి సిబ్బందిని ఎస్పీ డి. జానకి ఐపీఎస్ అభినందించారు. నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లలో క్రమశిక్షణతో విధులు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించారని ప్రశంసించారు. రోడ్డు భద్రతపై సిబ్బందికి సూచనలు చేశారు.

Comments

G
Loading comments...