వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల 290 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన టీజీపీఎస్సీ, త్వరలోనే మరో 1,597 ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫైల్‌కు ఆమోదం తెలపడంతో, రెండు మూడు రోజుల్లోనే అధికారిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ మొత్తం పోస్టులలో 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 180 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అలాగే 24 డిప్యూటీ డీఈవో ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

