Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టీజీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 03, 2026 7:58 AM హైదరాబాద్General
టీజీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ - Udayam
టీజీపీఎస్సీ 19 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 07 నుంచి ఆగస్టు 12, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగాల్లో ఎంఎస్‌సీ పూర్తి చేసి, 18 నుండి 44 ఏళ్ల వయస్సు గలవారు అర్హులు. రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.

Comments

G
Loading comments...