Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తగ్గిన కొబ్బరి ఎగుమతులు.. రైతుల ఆందోళన

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 4:05 PM కాకినాడGeneral
తగ్గిన కొబ్బరి ఎగుమతులు.. రైతుల ఆందోళన - Udayam
ఇతర రాష్ట్రాలకు కొబ్బరికాయల ఎగుమతులు తగ్గడంతో కోనసీమలో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది విజయదశమి సమయంలో జోరుగా సాగిన ఎగుమతులు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కొనుగోలు చేసిన కాయలను ఎలా విక్రయించాలో వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. తమిళనాడు కాయల పరిమాణం, నాణ్యత మెరుగ్గా ఉండటంతో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు అక్కడికే మొగ్గుచూపుతున్నారు.

Comments

G
Loading comments...