Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు టెన్నిస్‌ క్రీడాకారుల మృతి

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 3:45 PM జాతీయంGeneral
ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు టెన్నిస్‌ క్రీడాకారుల మృతి - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు టెన్నిస్‌ క్రీడాకారులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లఖ్‌నవూలో పోటీల అనంతరం దేవరియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...