వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు TG, TWURJC బాలుర కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ ఝాన్సీ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ST విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 26లోగా కళాశాలను సంప్రదించి ప్రవేశాలు పొందాలని సూచించారు.
విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత గడువులోగా కళాశాలకు హాజరుకావాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

