Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

26న TG TET ఫలితాలు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 6:19 PM హైదరాబాద్General
26న TG TET ఫలితాలు - Udayam
ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన TG TET పరీక్ష ఫలితాలను ఈ నెల 26న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షకు 24 వేల మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. సర్వీస్‌లో ఉన్న టీచర్లు తప్పనిసరిగా TET అర్హత సాధించాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ పరీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...