Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

TG TET ఫలితాలు విడుదల

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 13, 2026 2:44 PM హైదరాబాద్General
TG TET ఫలితాలు విడుదల - Udayam
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. జూన్ 16 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...