వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ నెల 22న TG EAPCET సీట్ల కేటాయింపు

TG EAPCET రెండో విడత సీట్ల కేటాయింపు ఈ నెల 22న చేపట్టనున్నారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో 36,032 మంది విద్యార్థులు మొత్తం 23.34 లక్షలకు పైగా ఆప్షన్లు నమోదు చేశారు.
మొత్తం 31,834 కన్వీనర్ కోటా సీట్లు అందుబాటులో ఉండగా, ఓ విద్యార్థి గరిష్ఠంగా 957 ఆప్షన్లు ఎంచుకోవడం విశేషం.
Comments
Loading comments...