వార్తలకు తిరిగి వెళ్లండి

TG-CPGET మొదటి విడత, రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా, తుది విడత అడ్మిషన్ల కోసం షెడ్యూల్ విడుదల చేసినట్లు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. M.Ed మొదటి విడత అడ్మిషన్లకు సైతం ఇదే షెడ్యూల్ కొనసాగుతుందన్నారు.
నేటి నుంచి ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదుకు రేపటి నుంచి ఈనెల 10 వరకు అవకాశముందన్నారు. తుది విడత విద్యార్థుల అలాట్మెంట్ జాబితాను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

