వార్తలకు తిరిగి వెళ్లండి

యాలాల మండలం బండమీది పల్లి వద్ద గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు జరిపి జేసీబీ తో తవ్వకాలు జరుపుతుండగా పక్కా సమాచారంతో యాలాల పోలీసులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో యాలాల SI విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేయగా 6 వ్యక్తులు పట్టుబడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారైనట్లు తెలిసింది.
పట్టుబడిన వారిలో ఓ సర్పంచ్ భర్తతోపాటు ఓ గ్రామ మాజీ సర్పంచ్ తోపాటు ఇతరులు ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

