వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : నేరేడ్‌మెట్‌లో మైనర్ ట్రైనీ నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై శ్రీ సాయి శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండీ తార్యా నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జుడీషియల్ రిమాండ్ విధించింది. ఘటనపై నేరేడ్‌మెట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

