వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అవసరం లేకున్నా రోగులకు పలు పరీక్షలు సూచిస్తూ వేల రూపాయలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. బయట చేయించిన పరీక్షల నివేదికలను అంగీకరించకుండా సొంత ల్యాబ్‌లకే పంపుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.
అధిక వసూళ్లపై ఫిర్యాదులు వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

