Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ వ్యయాలపై టెస్లా ఆంక్షలు.. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాల కోత

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 07, 2026 11:55 AM జాతీయంGeneral
ఏఐ వ్యయాలపై టెస్లా ఆంక్షలు.. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాల కోత - Udayam
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌పై ఉద్యోగులు చేసే వ్యయాన్ని వారానికి గరిష్ఠంగా 200 డాలర్లకు పరిమితం చేస్తూ టెస్లా ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, షేర్ల ధరలు పడిపోవడంతో ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగుల్లో 4,800 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఏఐ రంగంలో పెట్టుబడులు పెంచుతున్న తరుణంలోనే ఈ కోత విధించడం గమనార్హం.

Comments

G
Loading comments...