Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TOSSలో టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్లు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:01 AM జయ శంకర్ భూపాలపల్లి General
TOSSలో టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్లు - Udayam
తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్లు చేపడుతున్నట్లు కాటారం కోఆర్డినేటర్‌ అప్పుల సోమలింగం తెలిపారు. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంటర్‌కు టెన్త్‌ మెమో, టెన్త్‌కు గత తరగతి టీసీ లేదా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌, రెండు ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రం అవసరమన్నారు.

Comments

G
Loading comments...