వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శాంతి ఒప్పంద చర్చల వేళ పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రేగాయి. ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. తమ డ్రోన్‌ను కూల్చివేసినందుకు ప్రతిస్పందనగా, ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, గ్రౌండ్ స్టేషన్, రెండు అటాక్ డ్రోన్లు ధ్వంసమయ్యాయి. వీటివల్ల తమ యుద్ధ నౌకలకు ముప్పు పొంచి ఉందనే ఉద్దేశంతోనే అమెరికా ఈ చర్యకు దిగింది.
Comments
Loading comments...

