వార్తలకు తిరిగి వెళ్లండి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. అసెంబ్లీలో కశ్మీర్ శరణార్థులకు 12 సీట్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ 'జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ' ఆందోళనకు దిగింది.
ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించగా, 70 మందికి పైగా గాయపడ్డారు. తమపై నిషేధం ఉన్నా పోరాటం ఆపబోమని జేఏఏసీ తేల్చిచెప్పింది.
Comments
Loading comments...

