Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవనకొండలో ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:38 PM కర్నూలుGeneral
దేవనకొండలో ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం - Udayam
దేవనకొండ మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యాలయ గేటుకు తాళం వేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తాళం వేయడం సరికాదని తహశీల్దార్‌ సూచించగా, సీఐ వేణుగోపాల్‌ జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దుబాటు చేశారు. తక్కువ వర్షపాతం నమోదైనట్లు నివేదిక పంపామని వ్యవసాయ అధికారి ఉషారాణి తెలిపారు. దీంతో నాయకులు ధర్నా విరమించారు.

Comments

G
Loading comments...