వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేట రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని చేపట్టిన ఆందోళన శుక్రవారం కూడా కొనసాగుతోంది. మృతుల కుటుంబసభ్యులు, దళిత సంఘాలు, వేలూరు గ్రామస్తులు జాతీయ రహదారిపై సుమారు 12 గంటలుగా బైఠాయించారు.
అధికారులు చర్చలు జరిపినా ఆందోళన విరమించకపోవడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.
Comments
Loading comments...

