Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్గాని భరత్‌ నివాసం వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 10, 2026 4:03 PM తూర్పుగోదావరి General
మార్గాని భరత్‌ నివాసం వద్ద ఉద్రిక్తత - Udayam
రాజమండ్రి మాజీ ఎంపీ, వైసీపీ ఇన్‌ఛార్జ్‌ మార్గాని భరత్‌రామ్‌ నివాసం వద్ద సోమవారం పోలీసులు పెద్దఎత్తున మోహరించి గృహ నిర్బంధం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టాయి. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Comments

G
Loading comments...