Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంపోలు జైలు వద్ద ఉద్రిక్తత.. లాఠీచార్జ్

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 30, 2026 6:05 PM శ్రీకాకుళంGeneral
అంపోలు జైలు వద్ద ఉద్రిక్తత.. లాఠీచార్జ్ - Udayam
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో అంపోలు జైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు బ్యారికేడ్ల వద్ద అడ్డుకోవడంతో లాఠీచార్జ్ జరిగినట్లు సమాచారం. పోలీసుల తీరును ధర్మాన రామ్ మనోహర్ ప్రశ్నించారు. అనంతరం కొందరు కార్యకర్తలు బ్యారికేడ్లను దాటుకుని జైలు వైపు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...