Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనిగిపెంటలో కిడ్నీ వ్యాధిగ్రస్థుల సమస్యపై స్పందించిన DM అండ్ HO

Follow Udayam on Google
Hari Sep 26, 2026 6:41 PM శ్రీకాకుళంGeneral
తెనిగిపెంటలో కిడ్నీ వ్యాధిగ్రస్థుల సమస్యపై స్పందించిన DM అండ్ HO - Udayam
సంతబొమ్మాళి మండలం తెనిగిపెంటలో కిడ్నీ వ్యాధిగ్రస్థుల సమస్యపై వచ్చిన కథనాలకు జిల్లా DM&HO డాక్టర్ నరేశ్ కుమార్ స్పందించారు. శనివారం గ్రామాన్ని సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి నాణ్యతను పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...