వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాలి మండలం తెనిగిపెంటలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యపై వచ్చిన కథనాలకు జిల్లా DMHO డాక్టర్ నరేష్ కుమార్ స్పందించారు.
శనివారం గ్రామాన్ని సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి నాణ్యతను పరిశీలించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

