వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో చెరువులు, రహదారుల్లో మొక్కలు నాటే అభివృద్ధి పనుల టెండర్లను గ్రేటర్ వరంగల్ కమిషనర్ రద్దు చేశారు. కొత్త టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
పార్కులు, నర్సరీలు, గ్రీనరీ పనులను ఉద్యాన విభాగం నుంచి పిలవాలని కోరారు. సవరించిన జీవో 94 ప్రకారం పనులు తమకు ఇవ్వాలని సివిల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ కోరగా, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Comments
Loading comments...

