వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం (మ) తెంబూరులో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా గురువారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు.
సత్యసాయి ఆలయం వద్ద ప్రభుత్వ హోమియో వైద్యాధికారి డాక్టర్ ఎస్.ఉమాగారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వర రావు, సిబ్బంది దివ్య రెడ్డి పాల్గొన్నారు. 62 మందికి ఉచిత మందులు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

