Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో రైలు నుంచి జారిపడి 35 ఏళ్ల వ్యక్తి మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 17, 2026 9:39 AM గుంటూరుGeneral
తెనాలిలో రైలు నుంచి జారిపడి 35 ఏళ్ల వ్యక్తి మృతి - Udayam
తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని యడ్లలింగయ్య గేట్ వద్ద రైలు నుంచి జారిపడి సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. చెన్నై మార్గంలో వెళ్తున్న రైలు నుంచి జారిపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెనాలి GRP ఎస్ఐ సరస్వతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...