వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తెనాలిలో రాజకీయ ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు ప్రక్రియ వేగమైంది. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు గురువారం పనులను పర్యవేక్షించారు.
సెంట్రల్ డివైడర్లు, ప్రధాన రహదారులపై ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

