Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో పాత మున్సిపల్ భవనానికి వీడ్కోలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 3:27 PM గుంటూరుGeneral
తెనాలిలో పాత మున్సిపల్ భవనానికి వీడ్కోలు - Udayam
తెనాలి నగర అభివృద్ధిలో భాగంగా పాత మున్సిపల్ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. దశాబ్దాల పాటు ఈ ప్రాంగణం నుంచి అధికారులు, ఉద్యోగులు ప్రజలకు సేవలందించగా, ఎన్నో కీలక నిర్ణయాలకు భవనం వేదికైంది. ఆధునిక తెనాలి నిర్మాణం కోసం పాత భవనానికి వీడ్కోలు పలుకుతున్నట్లు స్థానికులు తెలిపారు. భవనం కనుమరుగవుతున్నా జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని వారు గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...