వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి అర్బన్ పరిధిలో SIR-2026 ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 2,989 నోటీసులు అందాయి. వీటి నిర్వహణ ప్రక్రియపై పాత మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో బీఎల్‌ఓలు, ఇతర సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించారు.
నోటీసులను క్షేత్రస్థాయిలో సక్రమంగా జారీ చేస్తూ, ఓటర్ల జాబితా సవరణను ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయడంపై మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి మార్గదర్శనం చేశారు.
Comments
Loading comments...

