Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో 45 మందికి CMRF పంపిణీ

Follow Udayam on Google
Siva Koteswara Rao Oct 01, 2026 3:50 PM గుంటూరుGeneral
తెనాలిలో 45 మందికి CMRF పంపిణీ - Udayam
CMRF ద్వారా తెనాలి నియోజకవర్గానికి చెందిన 45 మందికి రూ.40.70 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చొరవతో మంజూరైన చెక్కులను గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఆపదలో అండగా నిలిచిన సీఎం చంద్రబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...