Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలికి రేపు మాజీ ఉప రాష్ట్రపతి రాక

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 10, 2026 1:29 AM గుంటూరుGeneral
తెనాలికి రేపు మాజీ ఉప రాష్ట్రపతి రాక - Udayam
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రేపు తెనాలి రానున్నారు. ఉదయం 11.08 గంటలకు రైలులో తెనాలి చేరుకుని, 11.30 గంటలకు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రామాచర్యుల శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం యడ్లపాటి వెంకట్రావు నివాసంలో బసచేసి, సాయంత్రం 5 గంటలకు కళాక్షేత్రంలో జరిగే డా యలవర్తి నాయుడమ్మ అవార్డుల కార్యక్రమానికి హాజరవుతారు.

Comments

G
Loading comments...