వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి చినరావూరు పార్క్ చెరువులో పెద్ద ఎత్తున చేపలు మృతి చెంది తేలుతూ కనిపించడం కలకలం రేపింది. బుధవారం ఉదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు వీటితో పాటు కొన్ని విషసర్పాలు కూడా చనిపోయి ఉండటం చూసి ఆందోళన చెందారు.
వీటి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు వెంటనే చెరువును పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

