Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పది శాతం ఆర్థిక వృద్ధి సాధ్యం

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:26 AM జాతీయంGeneral
పది శాతం ఆర్థిక వృద్ధి సాధ్యం - Udayam
ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలను సమర్థంగా వినియోగించుకుంటే భారత్‌ పది శాతం ఆర్థిక వృద్ధి సాధించడం ఎంతో సులువని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన ‘సంగం-2026’ సదస్సులో మాట్లాడిన ఆమె, ఏఐ, సెమీ కండక్టర్ల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వర్గాలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...