Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్ల విలువైన మఠం, ఆలయ భూములు ఆక్రమణకు గురి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 03, 2026 4:49 PM అనంతపురంGeneral
కోట్ల విలువైన మఠం, ఆలయ భూములు ఆక్రమణకు గురి - Udayam
గుత్తి ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైన మఠం, ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. పుష్పగిరి మఠం, రజాపురం విఘ్నేశ్వరస్వామి ఆలయం, కొత్తపేట బసవేశ్వర ఆలయ భూములు కూడా అన్యాక్రాంతమైనట్లు సమాచారం. ఆక్రమణలపై దేవాదాయ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. రజాపురం భూమి వ్యవహారం ఆర్డీవో కోర్టులో ఉండగా, ఇతర భూములపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...