Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయ భూములపై ఆక్రమణల ఆరోపణలు

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 2:26 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
దేవాలయ భూములపై ఆక్రమణల ఆరోపణలు - Udayam
భద్రాచలం రామాలయంతో పాటు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తులు తమవేనంటూ పట్టాలు చూపుతున్నట్లు సమాచారం. భక్తులు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దేవాదాయ, రెవెన్యూ శాఖలు ఉమ్మడి సర్వే నిర్వహించి భూముల వివరాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...