వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ జాతరలో రూ.20 ప్రవేశ రుసుము వసూలు టెండర్‌ను అధికారులు రద్దు చేశారు. సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల శంకర్ ప్రజావాణిలో దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై స్పందించిన అధికారులు రాబోయే జాతరలో రుసుము వసూలు టెండర్‌ను రద్దు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తుల ప్రయోజనాల కోసం స్పందించిన అధికారులకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

