Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: ఛైర్మన్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 06, 2026 6:55 PM నిర్మల్ General
ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: ఛైర్మన్ - Udayam
నిర్మల్‌లోని శ్రీదత్త సాయిబాబా ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ఆలయ కమిటీ ఛైర్మన్ కొట్టే శేఖర్ తెలిపారు. భక్తులు, ధర్మకర్తల సూచనలతో ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడతామని చెప్పారు. ఆలయంలో నిత్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...