వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో మేఘావృత పరిస్థితులు తగ్గి పొడి వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో, రాగల నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

