Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగులోనే రైతులకు AI సలహాలు

Follow Udayam on Google
Anuroop Nov 12, 2026 6:36 PM హైదరాబాద్General
తెలుగులోనే రైతులకు AI సలహాలు - Udayam
తెలంగాణ రైతులకు తెలుగులో AI ఆధారిత వ్యవసాయ సలహాలు అందించేందుకు విస్తార్ సేవలు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వీటి అమలుకు వ్యవసాయ శాఖ, NISG మధ్య ఒప్పందం కుదిరింది. ఆరు కీలక వ్యవసాయ సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురానున్నారు. పెట్టుబడి వ్యయం తగ్గించి, దిగుబడులు, ఆదాయం పెంచడమే లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సాంకేతికతతో వ్యవసాయంలో మార్పులు తీసుకురావాలని అన్నారు.

Comments

G
Loading comments...