వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో మంచి ఆదరణ పొందుతున్న ‘ప్రేమద ఊరాలి’ సినిమా ఈ వారం తెలుగులో విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 25న 45 షోలతో ప్రారంభమైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి డిమాండ్ పెరగడంతో బుధవారం నాటికి రోజుకు 350కి పైగా షోలు ప్రదర్శించారు.
జయన్న, బోగేంద్ర పంపిణీ బాధ్యతలు చేపట్టగా.. సినిమా ఇప్పటికే సుమారు రూ.5 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. SK పిక్చర్స్, మహారత్న ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేస్తున్నాయి
Comments
Loading comments...

