వార్తలకు తిరిగి వెళ్లండినాగార్జున ‘గీతాంజలి’ నవంబర్ 13న రీరిలీజ్ Harika Oct 01, 2026 11:33 AM జాతీయంవినోదం00SaveShareనాగార్జున, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గీతాంజలి’ చిత్రం నవంబర్ 13న మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఎస్పీ సినిమాస్ ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 0 0 Save Share CommentsGPostLoading comments...