వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. భారీ బడ్జెట్, నాన్-థియేట్రికల్, ఓటీటీ డీల్స్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తొలి భాగాన్ని 2027 డిసెంబర్‌లో, రెండో భాగాన్ని 2028లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

